భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: శివంపేట మండలంలో పీఏసీఎస్ ఛైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి శుక్రవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తొలుత మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వ్యవసాయ అధికారి తుమ్మల నాగేశ్వరరావు అందజేసిన నూతన ఆర్డర్ కాపీని, సీఈవో గొల్ల మధు యాదవ్ చేతుల మీదుగా వెంకటరామిరెడ్డి స్వీకరించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా గంగాయపల్లి మరియు శభాష్‌పల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
రైతులకు…
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన వెంకటరామిరెడ్డి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →




