భారత్ సమాచార్.నెట్, విజయవాడ: భారత్ ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ బుధవారం బెజవాడ కనదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఉప రాష్ట్రపతికి ఆలయ అధికారులు, ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.

 

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉప రాష్ట్రపతిని శాలువతో సన్మానించి.. అమ్మవారి తీర్థప్రసాదాలతోపాటు, చిత్రపటాన్ని అందజేశారు ఆలయ అధికారులు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడో రోజు అన్నపూర్ణ దేవిగా భక్తులను…