భారత్ సమాచార్ ; ఐదేళ్లుగా కాంట్రాక్టర్లు, సింగరేణి నుంచి వసూళ్లు చేసుకునే పనిలో ఉన్న అధికార పార్టీ నాయకులకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సరికి ప్రజలు గుర్తుకొచ్చారని టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత కొండూరు సుధాకర్ చేపట్టిన పాదయాత్ర గురువారం ముగియగా సత్తుపల్లి రింగ్ సెంటర్‌లో జరిగిన ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లుగా ప్రజలను పట్టించుకోని వారు.. ఇప్పుడు దళితబంధు, బీసీ బంధు, గృహలక్ష్మీ ఇస్తామంటూ హడావుడి చేయడమేంటని ప్రశ్నించారు. అలాగే…
ఐదేళ్లుగా అధికార పార్టీ నాయకులు ఎక్కడ గడ్డి పీకారు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




