భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవ్ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నికైన వారికి కొత్తకోట పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి నియోజకవర్గ కాంటెస్టడ్ ఎమ్మెల్యే కుందేళ్ళ అర్జున్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యా ద్వారానే సమాజంలో విప్లవాత్మక మార్పు వస్తుందని, అలాంటి విద్యను యాదవులు నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. యాదవులు రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాల్లో రాణించాలని కోరారు. నూతనంగా ఎన్నికైన ప్రజా…