భారత్ సమాచార్.నెట్, శ్రీకాకుళం జిల్లా: టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (ఐతం) విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. దేశంలోనే అగ్రగామి ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్ లిమిటెడ్ నిర్వహించిన 2026 బ్యాచ్ క్యాంపస్ నియామకాల్లో వివిధ విభాగాలకు చెందిన 117 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను దక్కించుకున్నారు. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ. 3.6 లక్షల ప్రారంభ వేతనం లభించనుంది.
డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జాతీయ స్థాయి సంస్థలో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు…





