భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పట్టణంలో మెదక్ MLA మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మెదక్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత…





