భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బాల్యవివాహాలు చట్టవిరుద్ధమని, ఎవరూ వీటిని ప్రోత్సహించకూడదని సౌల్లతండా సర్పంచి గుగులోతు సుజాత వాసు తెలిపారు. చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల బాలికలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బాలికల భద్రత, ఆరోగ్యం, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం సౌల్లతండా అంగన్వాడీ కేంద్రంలో బుధవారం VCPCC కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచి గుగులోతు సుజాత వాసుతో పాటు ICDS సూపర్వైజర్…