భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: స్వయం ప్రతిభతో రాజకీయాల్లో ఎదిగినా నిరాడంబరంగా, ఒదిగి ఉండే సంస్కార గుణం కలిగిన గొప్ప నాయకుడు ఎదళ్ల యాదవ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు మండల అధ్యక్షుడు ఎదళ్ల యాదవ రెడ్డి పుట్టినరోజు వేడుకలను గురువారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
మండల కేంద్రం నెల్లికుదురులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల మాజీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి,…






