భార‌త్ స‌మాచార్, ఆరోగ్యం : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలామంది విటమిన్లు, మినరల్స్ వంటి సప్లిమెంట్లను తీసుకుంటున్నారు. నీరసం, అలసట, జుట్టు రాలడం వంటి సమస్యలు కనిపించగానే వైద్యుల సలహా లేకుండానే మల్టీవిటమిన్ టాబ్లెట్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరికీ సప్లిమెంట్స్ అవసరం ఉండదు. శరీరంలో పోషకాల లోపం ఉందా? ఆహారం ద్వారా అవసరమైన పోషకాలు అందుతున్నాయా? అనే విషయాలను ముందుగా తెలుసుకోవాలి. అవసరాన్ని బట్టి వైద్యులు సూచించినప్పుడే వాటిని ప్రారంభించడం మంచిది.

సప్లిమెంట్స్ తీసుకునే ముందు వాటి అవసరాన్ని గుర్తించడం…