భార‌త్ స‌మాచార్, అంత‌ర్జాతీయం : అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ డెమోక్రాట్లు ఆధిక్యం సాధించడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయంగా ఎదురుదెబ్బ ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికా రాజకీయాల్లో ముస్లిం ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పెరగడం చర్చనీయాంశమైంది. మిషిగన్‌లో అబ్దుల్ ఎల్-సయీద్ విజయం సాధించి అమెరికా సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో బల్గేరియాకు చెందిన బాబా వంగా పేరుతో ప్రచారంలో ఉన్న భవిష్యవాణులు మరోసారి తెరపైకి…