భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడిన కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై గొర్రెల ఫామ్స్ కేటాయించి ఆదుకోవాలని జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ డిమాండ్ చేశారు. గొర్రెల పెంపకాన్ని వృత్తిగా ఎంచుకోవాలనుకునే యువతకు ఆర్థిక సహకారం అందిస్తే వారి కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.
రాష్ట్ర సంఘం పిలుపు మేరకు, జిల్లా కమిటీ సూచనలతో జీఎంపీఎస్ ఇనుగుర్తి మండల అధ్యక్షుడు చిన్నాల కట్టమల్లు యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని చిన్న…






