భారత్ సమాచార్, ఉద్యోగం : భారతీయ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ (CEN) 09/2026 ద్వారా 191 ఐసొలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఏడు రకాల ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ), స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఇందులో…
రైల్వేలో 191 ఉద్యోగాలు.. నెలకు రూ.44,900 జీతం..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗





