భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్‌గా, మాజీ జెడ్పీటీసీగా పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిన హెచ్చు వెంకటేశ్వర్లుకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి కేటాయించాలని దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పార్టీకి నమ్మకమైన సేవలు అందించిన వెంకటేశ్వర్లు నాయకత్వాన్ని గుర్తించాలన్నారు.

స్థానిక ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్…