భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) బోధన్ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో నూతన నగర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా అడ్లురి శ్రీరామ్, ముఖ్య అతిథిగా జిల్లా ప్రముఖ్ తలాండే ఈశ్వర్ కుమార్, సీనియర్ కార్యకర్తలు సూర్యకుమార్, లక్ష్మణ్ చౌహన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నగర అధ్యక్షుడిగా పెద్దపల్లి శ్రీనివాస్ (గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, బోధన్), నగర వ్యవస్థ ప్రధాన ప్రముఖ్‌గా అడ్లురి శ్రీరామ్ (గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, నవీపేట్) బాధ్యతలు స్వీకరించారు.…
ఏబీవీపీ బోధన్ నగర నూతన కార్యవర్గ ఎన్నికలు పూర్తి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




