భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గం రామచంద్రాపురం మెయిన్ రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మరియు భారతీనగర్ డివిజన్‌లోని మ్యాక్ సొసైటీ ESI రోడ్ మరియు మ్యాక్ సొసైటీ కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పటాన్‌చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి గారు మరియు భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు హాజరై పూలమాలలు వేసి ఘన నివాళులు…