భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం, కొడిపాక గ్రామానికి చెందిన ఎల్. సాయి చరణ్ రెడ్డి (MBBS విద్యార్థి) తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డాక్టర్స్ సెల్, మెడికల్ & హెల్త్ విభాగంలో రాష్ట్ర సమన్వయకర్తగా నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ డా. ఎం. రాజీవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. డాక్టర్స్ సెల్ రాష్ట్ర చైర్మన్ డా. ఎం. రాజీవ్ చేతుల మీదుగా సాయి చరణ్ రెడ్డి నియామక ఉత్తర్వులను స్వీకరించారు. యువ…
డాక్టర్స్ సెల్ రాష్ట్ర సమన్వయకర్త నియామకం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




