భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: మీడియాపై దాడులు చేయడం, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం సమాజానికి గొడ్డలి పెట్టు లాంటిదని టీయూడబ్ల్యూజే 143 వనపర్తి జిల్లా అధ్యక్షుడు బక్షి శ్రీధర్ రావ్అన్నారు. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన కేసులను నిరసిస్తూ జిల్లా సాక్షి పత్రిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వీరికి పలువురు ప్రజా కుల సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బక్షి శ్రీధర్…
మీడియాపై దాడులు సమాజానికి గొడ్డలి పెట్టు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




