భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం ప్రాంతంలో పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయి కృష్ణా గార్డెన్స్‌లో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డికి చేరుకుని, 2:30 గంటల నుంచి 3:35 గంటల వరకు ప్రధాన బహిరంగ సభ,…
సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి సభను విజయవంతం చేయాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




