భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ మరోసారి వార్తల్లో నిలిచింది. E1, E2 శక్తి మెస్ లో బ్రేక్ ఫాస్ట్‌లో బొద్దింక కలకలం రేపింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా వడ్డించిన చపాతీ ఆలూ కూర్మలో బొద్దింక ప్రత్యేక్షమైంది. టిఫిన్ లో బొద్దింకను చూసి విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకున్నాయని, ఆకలి వేసినా భోజనం చేయలేని పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన…
బ్రేక్ ఫాస్ట్‌లో బొద్దింక కలకలం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




