భార‌త్ స‌మాచార్.నెట్, నంద్యాల జిల్లా : డోన్ బేతంచెర్ల సర్కిల్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌ల అమలుకు వ్యతిరేకంగా శనివారం నిరసన జరిగింది. కార్మికులకు నష్టం చేసే ఈ కోడ్‌ల నోటిఫికేషన్ కాపీలను సీఐటీయూ నాయకులు దగ్ధం చేసి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మాణిక్యం, కార్యదర్శి శివరాం, మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నక్కి శ్రీకాంత్ మాట్లాడారు.

44 కార్మిక చట్టాలను కుదించి తీసుకొచ్చిన నాలుగు కోడ్‌లు కార్మికులను “నయా…