భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష వ్యవహారంపై విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనల సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేయడం, నిరసనకారులను అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, దళితరత్న డా. ఏర్పుల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్‌లో గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.

నీట్ పరీక్షల వ్యవహారంలో విద్యార్థులకు జరిగిన అన్యాయంపై, విద్యా వ్యవస్థలో…