భారత్ సమాచార్.నెట్, శ్రీకాకుళం: కుటుంబ సభ్యులు మందలిస్తారనే భయంతో ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పాతపట్నం పంచాయతీ పరిధిలోని ప్రశాంతినగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన హీరారామ్ చౌదరి, దీపికా కుమారి భార్యాభర్తలు. హార్డ్ వేర్ దుకాణం నిర్వహిస్తూ హీరారామ్ చౌదరి, సోదరుడు, బావ, మామయ్య అందరూ కలిసి ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. ఇటీవల కుటుంబ సభ్యులు రాజస్థాన్ వెళ్లగా భార్యాభర్తలు, మరిది ఉంటున్నారు. ఈనెల 25న సోదరులు ఇద్దరూ పనికి వెళ్లగా…
ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




