భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: బొల్లారం డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్’లో నివసించే అంకుష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మిక నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి వారి బృందంతో బాధిత కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా పేద కుటుంబానికి అండగా నిలుస్తూ బృందం సభ్యులతో కలిసి యాబై వేల రూపాయిల(50,000/-rs) ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకి అందించి పెద్ద మనసు చాటుకున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న పేద కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించిన నాయకులకు బాధిత…
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




