భారత్ సమాచార్.నెట్, ప్రకాశం జిల్లా : గిద్దలూరు పట్టణం కొమరోలు బస్టాండ్ రోడ్డు నిరంతర ట్రాఫిక్ అంతరాయంతో సతమతమవుతోంది. ప్రతి గంటా ఇదే పరిస్థితి పునరావృతం కావడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కీలకమైన రోడ్డును పట్టించుకునే వారు లేకపోవడంతో, వాహనదారులు యథేచ్ఛగా పార్కింగ్ స్థలంగా వాడుకుంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలపడం వల్ల రోడ్డు సన్నబడి, రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో అత్యవసర పనులపై వెళ్లే వారు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలిచిపోవాల్సి వస్తోంది.

 

“అధికారులు పట్టించుకోకపోవడంతో…