భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిన్నారం మున్సిపాలిటీలోని పెద్దమ్మగూడెం గ్రామానికి చెందిన చత్రపతి శివాజీ యువజన సంఘం సామాజిక కార్యక్రమాలతో గ్రామ అభివృద్ధి తోపాటు మహనీయుల జయంతి కార్యక్రమాల ద్వారా వారి స్ఫూర్తిని సమాజానికి పరిచయం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర యువజన వారోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సామాజిక సేవలో ముందడుగులో ఉన్న యువతీ యువకులను ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షుడు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్, రాష్ట్ర…