భారత్ సమాచార్, నల్గొండ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూటే సపరేటు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల మొదలు సీఎం వరకు తనదైన శైలిలో ముక్కుసూటిగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గమైన మునుగోడులో అభివృద్ధి పనుల విషయంలో అధికారులకు తనదైన శైలిలో వార్నింగ్ ఇస్తున్నారు. మునుగోడు నియోజక వర్గంలో నూతన వైన్ షాపులను దక్కించుకున్న లిక్కర్ వ్యాపారులకు ప్రత్యేక నిబంధనలు పాటించాలని సూచించారు. ఇటీవల నియోజకవర్గంలో మద్యం షాపులను దక్కించుకున్న లిక్కర్…