భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సింగరేణి బొగ్గు గనుల పురిటిగడ్డగా పేరొందిన ఇల్లందు ప్రాంతానికి ప్యాసింజర్ రైలు సేవలను పునరుద్ధరించాలని, రైల్వే మార్గాన్ని రామగుండం వరకు విస్తరించాలని కోరుతూ గత జూన్ 6న ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు సమర్పించిన వినతి పత్రానికి సానుకూల స్పందన లభించిందని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ డి.వై. గిరి తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి, మాజీ…
ఇల్లందుకు ప్యాసింజర్ రైలు పునరుద్ధరించాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




