భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: వెల్దుర్తిలోని రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు పంపిణీ చేసిన ఐఎఫ్పీ, ఐడీపీ ప్యానెల్‌ను ప్రారంభించారు.
గ్రామ సర్పంచ్ ఆదర్శ్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు…