భారత్ సమాచార్, శ్రీకాకుళం జిల్లా: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ మూడు పార్టీల్లోని కొంతమంది నాయకులు తమ తమ స్థానిక సమస్యలను అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రయత్నిస్తుంటే మరికొందరు మాత్రం సమస్యలపై నిరసనలే తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో కూటమి నాయకులు తీవ్ర అసహనానికి గురి అవుతున్నారు .

టెక్కలి బిజెపి స్వచ్ఛభారత్ కన్వీనర్ లింగరాజు నేడు స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. రహదారి గుంతలు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుంతల…