భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో బాల్యాన్ని గడిపి విద్యాభ్యాసం చేసిన పంజాల శ్రీధర్ గౌడ్ (32) ఇక లేరు. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బాల్య స్నేహితులు, గ్రామస్తుల్లో తీవ్ర విషాదం నెలకొంది. “మిత్రమా.. నీ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేం” అంటూ క్లాస్‌మెంట్స్, చిన్ననాటి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.

నాటి ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన శ్రీధర్ గౌడ్.. చిన్నతనంలోనే కోమటిపల్లి గ్రామంలోని తన పెద్దమ్మ ఇంటి…