భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఈ నెల 26న జరగనున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మనోహరాబాద్ మండలంలోని యాదవ సంఘాల నాయకులకు శుక్రవారం ఆహ్వాన పత్రికలు అందజేశారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఎం. రఘునందన్ రావు ఆదేశాల మేరకు బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి మల్లేష్ ముదిరాజ్, మనోహరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ యాదవ సంఘాల ప్రతినిధులను కలిసి…
కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




