భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: భారత సుప్రీంకోర్టు సిజెఐ జస్టిస్ గవాయి పై దాడికి ప్రయత్నించిన రాకేష్ లాయర్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి భద్రాద్రి కొత్తగూడెం మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పౌల్ రాజ్ డిమాండ్ చేసారు. భారత ప్రధాన న్యాయమూర్తి పై దాడి చేయడానికి ప్రయత్నం చేయడాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ దాడి పూర్తిగా అప్రజా స్వామీకం, అవివేకం, ఇటువంటి దుశ్చర్యకు పాల్పడి తనకు ఏమి కాదని అహంభావంతో దాడికి పాల్పడ్డారని అన్నారు.…
సుప్రీంకోర్టు సిజెఐ జస్టిస్ గవాయిపై దాడిని ఖండించిన మాలమహానాడు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗
