భారత్ సమాచార్.నెట్, వరంగల్: ఖానాపురం మండల అడవుల్లో దాచిపెట్టిన 763 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ భారీ పట్టుదల వివరాలను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.3.81 కోట్లు ఉంటుందని తెలిపారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలానికి చెందిన భూక్య సాయికుమార్, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లికి చెందిన అందాల పాండురెడ్డి, ఒడిశా రాష్ట్రంలోని మల్కనిరి జిల్లా కలిమెలకు చెందిన…
వరంగల్ అడవుల్లో 763 కిలోల గంజాయి పట్టివేత
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




