భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: హైదరాబాదులోని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటిపై ఆంధ్ర పోలీసులు వెళ్లడంపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పోలీసుల పెత్తనం ఏమిటని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి ఎమ్మెల్యే సామేలు మాట్లాడుతూ హైదరాబాదులో ఇంకా మీ అయ్య జాగీరు ఉందా.. ఇక్కడ మీ పెత్తనం ఏంటి అని మండిపడ్డారు. సిగ్గు, శరం ఉంటే ఆంధ్రాకి తరలి వెళ్లాలని అన్నారు.…
చంద్రబాబు, పవన్‌లపై ఎమ్మెల్యే మందుల సామేలు ఫైర్!
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




