భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు రూ.1,200 కోట్ల వ్యయంతో చేపడుతున్న జాతీయ రహదారి–65 విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యం కోసం చేపట్టిన ఈ కీలక ప్రాజెక్టులో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపాల కారణంగా పనుల నాణ్యత దెబ్బతింటోందని ఆయన ఆరోపించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష…
పనుల్లో నాణ్యతా లోపాలపై ఎమ్మెల్యే ఫైర్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




