భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్‌లోని బి.వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BVRIT) కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన “రతన్ టాటా బ్లాక్ – విష్ణు స్కూల్ ఆఫ్ అప్లైడ్ మేనేజ్మెంట్” భవనాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ విభాగ అధ్యక్షులు శ్రీ వి. రాజన్న ముఖ్య అతిథిగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వి. రాజన్న మాట్లాడుతూ.. రతన్ టాటాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. టాటా నైతిక…
రతన్ టాటా బ్లాక్ నూతన భవనం ప్రారంభం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




