భారత్ స‌మాచార్.నెట్, ములుగు జిల్లా: గిరిజనుల హక్కుల కోసం “జల్, జంగల్, జమీన్” (నీరు, అడవి, భూమి) నినాదంతో పోరాడి అమరుడైన కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా ములుగు జిల్లాలో ఆయనకు ఘన నివాళులర్పించారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు కన్నాయిగూడెం మండలంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్ ప‌ర్స‌న్ రేగా కళ్యాణి ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిపుత్రుల చైతన్యానికి ప్రతిరూపమైన కొమరం భీమ్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.

 

ఈ సందర్భంగా రేగా కళ్యాణి…