భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లా వేదికగా నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి వేలాదిగా మహిళలు తరలిరాగా, వారిని ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ రేషన్ వ్యవస్థను తీసుకొచ్చిందని అన్నారు. ప్రస్తుతం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డు కేవలం ప్లాస్టిక్ కార్డు లేదా ఉచిత బియ్యం పొందేందుకు ఉపయోగించే కార్డు మాత్రమే కాదని పేర్కొన్నారు. మెదక్ ఎంపీగా గెలిచిన…
ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పెద్దపీట: CM రేవంత్ రెడ్డి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




