భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: తమ తండ్రి కొనుగోలు చేసి, ప్రస్తుతం తాము సాగు చేసుకుంటున్న భూమిని అక్రమంగా తన పేరున రికార్డుల్లో ఎక్కించుకున్న రెవెన్యూ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితులు మాసాయిపేట తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పోతన్‌పల్లి గ్రామానికి చెందిన బర్రె సత్తయ్య 1993లో సర్వే నెంబర్ 203లో 25 గుంటల భూమిని కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. అయితే, రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్న బర్రె బాబు అనే దాయాది.. బాధితులకు తెలియకుండా ఆ భూమిని…
రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి: పరమేష్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




