భారత్ సమాచార్.నెట్, ఉత్తరప్రదేశ్: ఇటీవల యువకులు పెళ్లి అంటేనే ఆమడదూరంలో ఉంటున్నారు. సింగిల్ లైఫ్ సో బెటర్ అనే వారి సంఖ్య రోజురోజుకు దేశంలో పెరిగిపోతుంది. మరోవైపు మరికొంతమంది మాత్రం రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటూ పెళ్లికాని వారికి షాక్ ఇస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అతడి ప్రాణం మీదికి తెచ్చింది. రెండో భార్య మత్తుమందు కలిపి దాడి చేసి పురుషాంగాన్ని కోసేసింది.

మత్తుమందు కలిపి పురుషాంగాన్ని కోసేసింది:

…