భార‌త్ స‌మాచార్‌.నెట్‌, మంచిర్యాల: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని భావించి కన్న కూతురు, భర్తను దారుణంగా హత్య చేసిన ఘ‌ట‌న జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు నెలల క్రితం భర్తను, ఆగస్టు 2న 22ఏళ్ల కూతురును చంపేసిన ఈ కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు.

గత నెల 28న కాటారం మండలం కమలాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఓ…