భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: పేదింటి మహిళలను ఆర్థికంగా శక్తివంతం చేయడం శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ప్రధాన లక్ష్యమని బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి అన్నారు. నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడిటోరియంలో బుధవారం 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు శిల్పా సహకార్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రామాంజనేయులు, గౌరవ ఆహ్వానితులుగా జిల్లా అధికారులు టి. రుక్సానా బేగం, జే. రాములు, సౌజన్య, బి. శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి హాజరయ్యారు. బ్యాంక్…
మహిళా సాధికారతే శిల్పా కుటుంబం ద్వేయం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




