భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: తెలంగాణలోనే కాక పొరుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ప్రసిద్ధి గాంచిన, దక్షిణ కాశీగా పిలవబడే ఏడుపాయల వనదుర్గా భవానీ మాత క్షేత్రం ప్రస్తుతం వివాదాలకు, అవినీతి ఆరోపణలకు నిలయంగా మారుతోంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే వేలాది మంది భక్తులు సమర్పించే కానుకలు, మొక్కులు కొందరు స్వార్థపరుల పాలిట కాసుల వర్షం కురిపిస్తుండగా, సామాన్య భక్తులకు మాత్రం కనీస వసతులు లేక కన్నీళ్లే మిగులుతున్నాయి. ఇటీవల ఆలయ ఏఈవో నియామకం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇతర ప్రముఖ ఆలయాల్లో…
ఏడుపాయల క్షేత్రంలో వీడని అవినీతి నీడలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




