భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రం అడవుల్లోనే ఉండాలా.. మహానగరంలో ఉండకూడదా అని బంజారాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ జైపాల్ నాయక్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సేవాలాల్ పుణ్యక్షేత్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బంజారా నాయకులను తూప్రాన్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జైపాల్ నాయక్ మాట్లాడుతూ.. లంబాడీల ఆత్మగౌరవ ప్రతీక అయిన సేవాలాల్ పుణ్యక్షేత్రాన్ని ప్రభుత్వం వెంటనే హైదరాబాద్‌లో నిర్మించాలని, లేనిపక్షంలో అన్ని…
హైదరాబాద్‌లోనే సేవాలాల్ పుణ్యక్షేత్రం నిర్మించాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




