భారత్ సమాచార్.నెట్, జోగులాంబ గద్వాల: ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని బాలానగర్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ టి.నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన 21 ఏళ్ల హరికృష్ణ, కుత్బుల్లాపూర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని (16)తో ఐదు నెలల క్రితం ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. జూన్‌లో ఐడీపీఎల్ టౌన్‌షిప్‌కు బాలికను పిలిచి, నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి, మరో రెండుసార్లు కూడా ఆమెపై…
ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయం.. బాలికను గర్భవతిని చేసిన యువకుడు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




