భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు వివోఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వివోఎ ల సంఘం అధ్యక్షులు అశోక్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చలో హైదరాబాద్ వెళుతున్న వివోఏ లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులను వివోఏలు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 58 జీవో రద్దు చేయాలని, రీడింగ్ విధానం రద్దు చేయాలని, తమను ప్రభుత్వ…