భారత్ సమాచార్.నెట్, వరంగల్: అదనపు కట్నం కోసం వివాహమైన నాలుగు నెలలకే ఒక భర్త తన భార్యను దారుణంగా హత్య చేసిన దారుణ ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. హంటర్ రోడ్డులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న గణేష్ (22), తన భార్య గౌతమి (21) ని దిండుతో ఊపిరాడకుండా చేసి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా, వీరారం గ్రామం. అదనపు కట్నం కోసమే తన కూతురిని గణేష్ హత్య చేశాడని గౌతమి తండ్రి అశోక్ ఆరోపించారు.…
దారుణం.. అదనపు కట్నం కోసం భార్య హత్య
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




