భార‌త్ స‌మాచార్‌.నెట్, కొమ‌రంభీం: అర్ధరాత్రి ప్రియుడు ఇంటికి రావడంతో కుటుంబీకులు, గ్రామస్థుల నిలదీతకు మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కౌటాల మండలం వైగాం గ్రామంలో జరిగింది. మృతురాలు ఉరుకుడే అశ్విని (20)గా పోలీసులు గుర్తించారు. ఈ నెల 17న రాత్రి అశ్విని ప్రియుడు జాబరి ప్రవీణ్ ఆమె ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి అశ్విని సోదరుడు ఇంద్రదాస్ గమనించి ప్రవీణ్‌ను నిలదీశాడు. దీంతో తామిద్దరం ప్రేమించుకుంటున్నామని ప్రవీణ్ చెప్పాడు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారి నిలదీతకు అవమానంగా భావించిన…