భార‌త్ స‌మాచార్, అమ‌రావ‌తి : తుపాను సమీక్షలకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. వరుస తుపాన్లతో పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు అండగా నిలిచేందుకు స్వయంగా పొలాల్లోకి వెళ్లారు. బురదమయమైన రహదారులు, నీటితో నిండిన పంట పొలాలను పరిశీలిస్తూ రైతుల నుంచి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు.

అర్నబ్, మురసు తుపానుల హెచ్చరికలు వచ్చినప్పటి నుంచే ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని…