భారత్ సమాచార్, వాణిజ్యం : అమెరికా, ఆసియా మార్కెట్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్లు మాత్రం అదరగొట్టాయి. విదేశీ పెట్టుబడుల రాక, ముడిచమురు ధరల తగ్గుదల, కంపెనీల మెరుగైన త్రైమాసిక ఫలితాలు దేశీయ సూచీలకు బలాన్నిచ్చాయి. దీంతో వరుసగా ఏడో సెషన్‌లోనూ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,718.01 పాయింట్లు (2.17 శాతం) పెరిగి 81,028.02 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 493.75 పాయింట్లు (2.01 శాతం) లాభపడి 25,030.35కు చేరింది. దీంతో నిఫ్టీ మరోసారి 25…
గ్లోబల్ మార్కెట్ల పతనానికి భారత్ చెక్..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




